18MAR21THU1

అల wave

ఆట game

ఇసుక sand

ఈల whistle

ఉడత squirrel

ఊరు village

ఋషి sage

ఋతువు season

ఎవరు who

ఏడాది year

ఐదు five

ఒకటి one

ఓడ ship

ఔను yes

అందం beauty

కల dream

కాకి crow

కాలు leg

కిటికీ window

కీమా minced meat

కుశుడు Rama's elder son

కూర curry

కృష్ణుడు Krishna

కెరటం wave

కేక scream

కైలాసం Siva's abode

కొడుకు son

కోపం anger

కౌసల్య Rama's mother

సుమిత్ర Lakshmana's mother

కైకేయి Bharata's mother

కంచం plate

ఖరము donkey

గరం hot

గాడిద donkey

గిట్టలు hooves

గీతం song

Comments

Popular posts from this blog

20SEP20SUN

26SEP20

20DEC20SUN