24MAR21WED
జిడ్డు stickiness
జీడి gum
జుట్టు hair
జూలు mane
జెండా flag
జేజి grandma
జోలపాట lullaby
జౌళి fibre
ఝరి river
ఝాము a third of the night
ఝుం sound of music
ఝూం a type of farming
టపా post
టాటా tata
టి.వి. television
టీం team
టుమారో tomorrow
టూ two
టెంకాయ coconut
టేప్ tape
టొమాటో tomato
టోకు wholesale
టౌన్ town
మఠం convent
పరాఠా bread
కఠినం tough
ఠీవి style
కఠోరం harsh
డబ్బా tin
డాలు shield
బడి school
డీలా loose
పాడు sing
డూప్ dupe
డెక్క sound of hooves
డేరా tent
డొక్క stomach
డోలు drum
డౌట్ doubt
డమ డమ sound of drums
Comments
Post a Comment